చీకటి రారాజు రాజ్యమేలుతున్న సాయంకాల సమయం
దారి పొడవునా పలకరించే చెట్లు ,విద్యుత్ దీపాల నడుమ సాగింది నా పయనం
నా కాళ్ళకు నొప్పి తెలియకుండా దొరికింది నాకోక సిటు
బస్సు వెళ్లే వేగాన్నీ బట్టి అప్పుడప్పుడూ నన్ను పలకరించే గాలి
ఏ శబ్ధాన్నీ నా వరకు చేరనీయకుండా బస్సు చేసిన హోరు
ఇవన్నీ మించి
అన్ని సీట్లూ నిండినా కూడా ఎవరి పనిలో వారు బిజీ బిజీగా ఉండి నిశ్యబ్ధాన్ని ఆహ్వానిస్తున్న మనుషులు
………………उमा