పెళ్లి రోజు శుభాకాంక్షలు

ప్రేమ
 రెండు అపురూప అక్షరాల దృశ్య కావ్యం
రెండు మనసులను  దరిచేర్చి  మూడివేసే ఒక భందం
కాలాన్ని కనుమరుగు చేసేది ,లోకాన్ని మరింత అందంగా చూపించేది
ఆ ప్రేమతో వారి పయనాన్ని కొనసాగిస్తూ
వారి మనసులకి ప్రేమనే కాదు ,భవిష్యత్తు కూడా వుంది అని నిరూపించి
తల్లి , దండ్రుల  ఆశీస్సులతో................
సుధీర్గ ప్రేమ పయనానికి కొత్త రంగులు అద్దుతూ.......
ఎప్పటికీ వీడనని ,ఎన్నటికీ మరువనని మనస్సాక్షిగా
ఏడు అడుగులతో ,మూడు ముళ్ళతో ముడివేయ బడుతున్న ఈ జీవితాలు
ప్రేమకు మరో కొత్త నిర్వచనాన్ని రేపటి తరానికి  చూపించాలని
ఆయురారొగ్య ....ఐశ్వర్యాలతో ......భోగభాగ్యాలతో  పుణ్య దంపతులుగా  ఎప్పటికీ వర్దిల్లాలని
మనస్పూర్థిగా కోరుకుంటూ................................
పెళ్లి రోజు శుభాకాంక్షలు ................