New Feeling

ప్రతి రోజు ఒక కొత్త అనుభవంతో ముగుస్తుంది
ఈ మధ్య మనుషులు నాకు కొన్చమ్  అర్దం అవుతున్నారని అనిపిస్తుంది

వింత మనుషులు వారి విచిత్ర మనసులు 
తప్పు,ఒప్పులు పక్కన పెడితే ప్రతీ ఒక్కరికీ ఒక గమ్యం

ప్రతీ ఒక్కరికీ ఒక్కో భాధ 
ఇవన్ని చూసాక భాధ బరువుగా అనిపించట్లేదు

కష్టం ఎదురైన ప్రతీసారి నాకే ఎందుకు అనిపించేది 
ఈ రోజు అందరిలో నేను ఒకరిని అనిపిస్తుంది

నా ఈ ఆలోచనకు కారణమైన అందరికి నా కృతజ్ఞతలు