నేను చేసిన ప్రతీ చిలిపి పనిని ఇప్పటికీ నీ కనులలో చూడగలను నాన్న
నీ చేయి పట్టి నడిచినప్పటి ఆ స్పర్శ ఎప్పటికీ మరిచిపోలేను నాన్నా
భయంతోనో ,భాదతోనో నా మనసు తడబడినప్పుడు నా పక్కన నేను పొందే ఒక ధైర్యం నువ్వు
నా ఆలోచనలు నా వశంలో లేనప్పుడు నన్ను నడిపించే మార్గం నువ్వు
నా అవసరాలను అర్ధం చేసుకుని అడగకుండానే అన్ని ఇస్తావు
నా కన్నీరు కనులకు తెలిసెలోపే దాన్ని తుడిచే నీ చేయి ఎప్పుడూ నా వద్ధే వుంటుంది
నా తుది శ్వాస వరకు కూడా నిన్ను నేను సంతోషంగా చూడాలనుకుంటున్నాను నాన్నా