మనోవేధన

గమ్యం తెలిసినా గమన మార్గం కనరాదు
చెమట చిందించినా ఫలితం దొరకదు
కన్నీరు కార్చినా ఆ కొలనులో నీటి కొరతలేదు
ఇది  ఏమని మనసుని ప్రశ్నించే ధైర్యమ్ నాకు లేదు
దైవమా ఇకనైనా దారి చూపుమా
                                    ................................ఉమ