చివరికి తనతో ఏదీ రాదని తెలిసినా
అన్ని నాకే సొంతం కావాలనే ఆశ!!
బ్రతుకు బండిని లగడానికి ఆపసోపాలు
ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి ఎక్కడలేని ఎక్కట్లు
దొరికిన దానితో తృప్తి పడని మనస్తత్వాలు
లేని పోనీ హంగుల కోసం అవినీతి భాగోతాలు
రేపటి భవిష్యత్ కోసం దేవుడి చుట్టూ ప్రదక్షిణలు
మనం ఇక్కడ నిమిత్తమాతృలమ్ అనే సత్యం నుండి పారిపోయే ప్రయత్నాలు
అలవాటు పడిన అబద్దపు కుట్ర రాజకీయాలు
ప్రజల భవిష్యత్తో ఆడుకుంటున్న పెద్ధమనుషులు
అంతు పట్టని ప్రశ్నలు
ఎప్పటికీ అందని సమాధానాలు