గెలుపు నన్ను కలుస్తుందనే నమ్మకం తో ఉన్నా
నన్ను దాటి వెళ్లే ప్రతీ అవకాశాన్ని అది నాది కాదని సర్దిచెప్పుకుంటున్నా
నిద్ర నేను నీ వద్దకు చేరను అంటూ ముఖం తిప్పుకుంటుంది
కలలు నీకు నా పని ఏమని జాలిగా చూస్తున్నాయి
ఎంత విచిత్రమో ప్రతిక్షణం
నిలవ నీయదు నను నిలకడగా
గడప నీయదు నను ప్రశాంతంగా
అయినా ఈ కలవరం నాకొక కొత్త అనుభవం