ఒక మానవుడు రాయిని స్త్రీ గా మార్చగలిగితే
నేడు ఒక వ్యక్తిని మనిషి గా మార్చడం ఎందుకంత కష్టం
తాను నమ్మిన సిద్దాంతం కోసం కర్ణుడు కావచకుండలాలనే దానం ఇవ్వగలిగితే
.kalla ముందు సాటి మనిషి ఉన్నా సాయం చేయడం మనకు ఎందుకంత కష్టం
స్త్రీని లక్ష్మిగా చూసే ఈ సమాజంలో
నేడు అదే స్త్రీకి కనీస భద్రత ఎందుకంత కష్టం అయిపోింది
సావిత్రి వంటి మహా మహా సాద్వి
సత్యహరిశ్చంద్రుని వంటి నిజాయితీ పరుడు
వీరందరూ ఈ రోజులలో ఉన్నారంటారా????????