ముఖంతో మనిషి మనసుని
ఆ మనసుతో రేపటి జీవితాన్నీ ఆలోచించడం
నమ్మకం తో మనిషి మాటని
ఆ మాటను రేపటి భవిత బాటను చేసుకోవడం
జీవితపు ఈ పయనంలో ఆలోచన ,బాట మారినా కూడా గుర్తుకొచ్చేవి ఎన్నో స్మృతులు ,ఎన్నో తీపిజ్ఞాపకాలు
ఆ ఆలోచన,బాటలో ఉన్న వంచనను మరచేటట్లు చేస్తున్నాయ్
............ఉమ