కూడు కోసం,గుడ్డ కోసం ఎంతో మంది రోడ్డుమీద
మందు తాగి మైకంలో మరి కొందరు అదే రోడ్డుమీద
ఈ జీవిత ప్రయాణంలో కూడు,గుడ్డ దొరికినా కూడా
మధ్యం వలన నిన్న పోయిన జీవితం తిరిగిరాదు
ఏదైనా........ఏమైనా
ఎంతైనా.........మరికాస్థయినా
మన జీవితం గురించి మనకు స్వార్ధం వుండాలి కధా!!!!!!!!!!!