తరగని చిరునవ్వు
అలుపెరుగని ఆత్మ విశ్వాసం
అన్నింటా . వెంటవుండే స్నేహం
అన్నివేళలా మేమున్నామని వెన్నుతట్టే తల్లి దండ్రులు
ఎవన్ని ఉన్న వారికి కలత చెందటానికి కారణాలు తగ్గుతాయి
గెలుపుకు అవకాశాలు పెరుగుతాయి
అలుపెరుగని ఆత్మ విశ్వాసం
అన్నింటా . వెంటవుండే స్నేహం
అన్నివేళలా మేమున్నామని వెన్నుతట్టే తల్లి దండ్రులు
ఎవన్ని ఉన్న వారికి కలత చెందటానికి కారణాలు తగ్గుతాయి
గెలుపుకు అవకాశాలు పెరుగుతాయి