నీటి మీద రాతలుగా మారుతున్న జీవితపు బాసలు
రేపటికీ నిలుస్తాయో లేదో అని అనుక్షణం ప్రశ్నల వలయంలో నిలుస్తున్న మనుషులు
ఏ క్షణంలో ఏ బంధం నీటి మీద రాతగా మిగులుతుందో అనే దిగులు
ఏ క్షణం ఏ జీవితపు ప్రయాణంకు ఒక చుక్క పెట్టవలసి వస్తుందో అని అనుక్షణం భయపడుతూ బ్రతుకే మనుషులు