చిరునవ్వును తప్ప నా నుండి ఏమీ ఆశించని ఆప్తులకు
చిరునవ్వును బట్టి ఆ సమయంలో నా స్వగతాన్ని అర్ధంచేసుకునే మనసు తెలిసిన మనుషులకు
ముఖ పరిచయం లేకపోయినా మాటలతోనే పరిచయస్థులుగా మారిన శ్రేయోభిలాషులకు
ఈ ఉరుకు పరుగుల ప్రయాణంలో నా గురించి సమయాన్ని కేటాయించిన ఎన్నో మనసులకు
ఇవే నా కృతజ్ఞతలు
..............ఉమ