జీవిత పోరాటం


మౌనం మాట్లాడాలను కుంది
కనులు కలలు చూడాలనుకుంటున్నాయి
భావం  బదులు పలుకుతుంది
కన్నీరు కలల లోగిలిని కమ్ముతున్నాయి
ఈ నాటక రంగంలో  తెరవెనుక పాత్రనీది మనసా
ఈ జీవిత పోరాటంలో కనులు చూడగలిగే పాత్రనాది