నా కంటి నుండి జారుతున్న కన్నీరు ,ముఖాన చిరునవ్వు
ఇది ఈ జీవితం లో నా చివరి క్షణం
ఒక్కసారిగా నేను చేసిన పనులు నా కనుల ముందు తిరిగాయి
ఇంతకీ నేను ఎవరినో మీకు చెప్పలేదు కదా నేను ఉమ నా వయసు 89 సంవత్సరాలు
జీవితంలో చాలా చూశా ఎన్నో జ్ఞాపకాలను నాతో మూట కట్టుకుని సెలవు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నా
ఏదో వృద్ధాప్యమ్ వల్లనో నేను నా చివరి క్షణంలో లేను నేను చేసిన తప్పులు వల్ల,నాకు నా మీద అసహ్యం వచ్చేంత దుస్థితిలో
నా శరీరం అంత పురుగులు పట్టింది ఎవరు నా దగ్గరికి రావటానికి ఇష్టపడట్లేదు
ఆ సమయంలో వచ్చారు నా చిన్నకొడుకు,కోడలూ నా నుండి ప్రేమకు నోచుకోని ,నా నుండి ఎప్పుడు ప్రేమను కోరుకోనే మనుషులు వాళ్ళిద్దరూ
నన్ను చిన్నపిల్లలా తన చేతులతో ఎత్తుకొని నా అవసరాలను తీర్చిన వారిని చూస్తే నాకు నా పెద్ధరికం మీద సిగ్గు వేసింది
నేను మంచం మీద ఉన్న వారం రోజులు నా 89 సంవత్సరాలు గడిపిన జీవితాన్ని గుర్తు చేసుకోవటానికి సరిపోయింది
నాకు తెలిసిపోయింది ఈ రోజు నా చివరి రోజు అని ,నా నుండి ఏమీ ఆశించని నా ప్రేమను మాత్రమే కోరుకోనే నా కొడుకు,కోడలు ని ఒక్కసారి చూడాలి అనిపించింది
నా శ్వాస నా నుండి దూరం అవుతున్నా వాళ్ళని చివరిసారి చూడాలనే ఆశతో ఒక అలికిడి చేసా
నా మంచం దగ్గరే పడుకున్న నా కొడుక్కి నా అలికిడి కూడా ఎలా వినిపించిందో ఏమో లేచి
అమ్మా ఎం కావాలి అని అడిగాడు నేను నీటిని చూపించా తను నీటిని తగించాడు అంతే నా కళ్ళారా ఆ మహానుభావుడినీ చూశా అటుపక్కనే ఉన్న నా చేతులలో నరకాన్ని చూసిన నా కోడలు సీతమ్మ తల్లిని క్షమించమని కోరి నా కొడుకు చేతులతో చివరి నీటి బొట్టును తాగి చివరికి కోరిక తీరిన చిన్న చిరునవ్వుతో నా కొడుకు చేతిలోనే నా తుదిశ్వాస విడిచాను