ఎంత చూసినా తప్పుగా భావించని ఆకాశం
ఎన్నిసార్లు తాకినా ఇంకొకసారి అని అడగాలనిపించే ఆ చల్లని గాలి స్పర్శ
నా ప్రతీ అడుగును తన ముద్దులతో సత్కరించే ఈ భూమి
ఎంత వద్దు అనుకున్నా నీ గురించే ఆలోచించే నా హృదయం
ఎన్నటికీ మారవేమో
ఇక ఎప్పటికీ మార్చలేనేమో
ఇట్లు
మీ.....................................................................