మౌన భావాలూ

మౌనం వెనుక దాగి ఉన్న  మాటల పూతోటలు
మాటలకంటే పదునుగా పలకరించే ఆ మౌన భావాలూ
పలుకులతోనే అర్దం చేసుకునే వారికి అవి అంతుచుక్కని పొడుపు కధలు
తత్వం తెలిసిన వారికవి చిరునవ్వును తెప్పించే సంగతులు