నాకు అడగాలని వుంది 9 నెలలు మోసిన సంతానంను
కనుల ముందు కనుమూస్తుండాగా చూసిన తల్లి భాదను
నాకు అడగాలని వుంది నమ్మినవారే తనను ఇతరుల ముందు
అపరాధిని చేసినపుడు అతను అనుభవించిన భాదను
నాకు అడగాలని వుంది నిలీ గగనాన్ని చూస్తూ నీటిబొట్టు కోసం
వేచివున్న ఆకలి కడుపుల ఆర్తనాధ అలజడిని
నాకు అడగాలని ఉంది స్వేచ్ఛాజీవిగా ఉంటూ
అనుకున్న అందలాన్ని దాటే పక్షి రెక్కలు తెగి పడినపుడు దాని వ్యధని
నాకు అడగాలని వుంది ఏడాది కష్టపడిన వ్యవసాయ దారుని
కష్టం చివరి దశలో చేజారినాపుడు అతని భావాలను
అడగాలని వుంది