చీకటితో సావాసం చేసే ఆ నిషిరాత్రి ఈ రోజు దీపాల కాంతులలో ,ఆనందపు కేరింతలతో కొత్తగా కనిపిస్తుంది
రేపటి నుండి మరో కొత్త ఆశ ,నిన్నటిని మించి ఏదో దొరుకుతుందని ఒక చిన్న కోరిక
ఎన్నో జ్ఞాపకాలను మన ధోసీట్లో పోసి మన నుండి దూరంగా వెళ్తున్న 2014 కి వీడ్కోలు చెప్తూ
మనతో కలిసి మరెన్నో రోజులు,మరెన్నో నెలలు నడవబోయే 2015 కి చిరునవ్వుతో స్వాగతం పల్కుదామ్
అదే చిరునవ్వు 2015 మొత్తం కొనసాగాలని,ఆయురారొగ్య ఆయ్‌శ్వర్యాలతో మీరు ఎప్పటికీ వర్ధిల్లాలని
మనస్పూర్తిగా కోరుకూంటూ ఒక స్నేహితురాలిగా మీతో నడవబోయే మీ..................................మహి