తెలతెల్ల వారగానే ఎదుటి వారి రాకను కూడా పోల్చలేకుండా మరో లోకానికి స్వాగతించే ఆ హిమ పల్లకి
ఇంతలో తన అస్తిత్వాన్ని తెల్పుతూ నా మేనిని వణికించే చలి
ఆ చలిని ఆస్వాదిస్తూ ఎవరి పనిలో వారు గమ్యానికి చేరటానికి మనుషులు చేసే పరుగులు
ఈ అన్నింటి మధ్యలో చలితో వనికే నాకు వెచ్చని కౌగిలి ఎవ్వటానికి వచ్చే ఆ సూర్యుడు
ఇన్ని అందాలను నేను అనుభవించాను మరి మీరు ??????
Try it Guys it's Awsome..................................Good Morning