నా అనుకున్నవారి ఆశిషులతో,అభినందనలతో కొత్త ఆలోచనలతో , జీవితం మీద కొత్త ఆశలతో ప్రారంభమయింది 2014 నాకు
నా ఈ జీవితంలో సరికొత్త పేజీని చేర్చింది
ఎంతో మందిని పరిచయస్థులుగా , స్నేహితులుగా ,నా వారీగా మార్చింది
ఎన్నో తీపి జ్ఞాపకాలను నాకు మిగిల్చింది, జీవితం మీద ఆశను పెంచింది
మునుపేన్నడు చూడని ,ఎప్పటికీ మరువలేని వాటిని మిగిల్చింది
రాబోయే సంవత్సరం 2015 కూడా నాకోసం సరికొత్త అనుభవాలను తేవాలని
నాతో పాటు మీకు కూడా రాబోయే సంవత్సరం చాలా బాగుండాలని కోరుకుంటూ
............................ఉమ