మారదు లోకం ఇక మారదు కాలం

అబద్దాన్ని నిజంగా చూపించే ప్రపంచం
భాదకు ..భాందుత్వానికి మధ్య ముడిపెట్టి ఆలోచనలు

కాలానికి కళ్ళెం వెయ్యాలి అనుకుంటున్న పసి హృదయాలు 
ఎవరి ప్రమేయం లేకుండా ....తమ పనిలో వ్యస్తమైన గోడ గడియారాలు


ఎంత పరుగెత్తినా ....దారి తెలియని గమ్యాలు
ఐనా అలుపెరగక పరుగెత్తే అసంతృప్త జీవితాలు

మారదు లోకం ఇక మారదు కాలం