వీడని ముడి

వదిలిన గాలిపటాన్ని చేజిక్కించుకోవాలి అనుకోవటం ఆశ
తెగిన గాలిపటాన్ని మరల పొందాలి అనుకోవటం అవివేకం

ఈ జీవిత పయనం లో .........
ఒకసారి తెగినా తిరిగి పొందవచ్చు కానీ ఎప్పటికీ మాయని ఒక ముడి నీకు ఆ విషయాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది