నిశ్శబ్దం

నిశ్శబ్దం మాత్రమే మాట్లాడుతూ వున్న చోట ..

చిన్న నీటి ఋడగ శబ్దం కూడా... భయ పెడుతుంది..