మారదు లోకం ఇక మారదు కాలం

కూటి కోసం కడుపు పట్టుకున్న మనసులు ఒక వైపు 

మనిషి విలువ తెలియక ఇప్పటికీ డబ్బు మత్తులో మాత్రమే  బ్రతుకుతున్న మూర్కులు ఒకవైపు 

మారదు లోకం ఇక మారదు కాలం