నా అనుకునే నా వారు

ఒకరి బాధను చెప్పితేనే కళ్ళ నుండి కన్నీళ్ళు పెట్టుకునే మనలో కొందరికి

సొంత వాళ్ల కన్నీటికి కారణం వారే అని తెలిసినా, "వారికి" బ్రతకే హక్కుని ఇవ్వని మూర్ఖులు....